బ్రిటన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఏకైక మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత మహిళ జట్టుకు టెస్ట్ మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. పురుషుల మాదిరిగానే మాకు మరిన్ని టెస్ట్ మ్యాచులు నిర్వహించాలని. మ్యాచ్‌కు ముందు గురువారం (జులై 9) జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ఒక ప్లేయర్‌గా తాము ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మరిన్ని మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్‌లో రెడ్ బాల్ ఫార్మాట్లో కూడా మహిళలకు ఎక్కువ మ్యాచులు నిర్వహించారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2020 నుంచి ఇప్పటివరకు భారత మహిళల జట్టు కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా.. ఇదే సమయంలో పురుషుల జట్టు 58 మ్యాచ్‌లు ఆడిందని గుర్తు చేశారు.
పురుషుల మాదిరిగానే మహిళా క్రికెటర్లకు కూడా మరిన్ని టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించాలని ఆమె సూచించింది. అయితే, మహిళా జట్టుకు మ్యాచ్‌ల సంఖ్యను పెంచడం అనేది పూర్తిగా చేతుల్లో ఉందని.. ప్రస్తుత భారత మహిళల క్రికెట్ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. మహిళలు టెస్ట్ మ్యాచ్‌లలో రాణించాలంటే దేశవాళీ క్రికెట్లో రెడ్‌బాల్ టోర్నీలను మళ్లీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “మేమేం తక్కువ.. మాకు మరిన్ని టెస్ట్ మ్యాచులు కావాలి: హర్మన్ ప్రీత్ కౌర్ డిమాండ్..!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

