చెన్నై: తనకు ఎప్పుడూ ప్రజలే డబ్బు అని తమిళనాడు సిఎం విజయ్ అన్నారు. ఇప్పుడు ప్రజల కోసమే ఇక్కడకు వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు కరూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తమిళనాడును అన్నాడిఎంకె, డిఎంకె దోచుకున్నారని. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి లంచాలు ఉండవని, తమిళనాడు కరూర్‌లో టివికె బహిరంగ సభలో ఘోర తొక్కిసలాట ఘటన జరిగిన రోజు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఘటనకు ఎవరు బాధ్యులు అని విజయ్ ప్రశ్నించారు. కరూర్ పోలీసులను తాను నమ్మానని.. కానీ తనను నమ్మినవారిని కోల్పోయానని, కరూర్ ఘటన తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరూర్ ఘటనపై డిఎంకె రాజకీయం చేసిందని, తనను బాధ్యుడిని డిఎంకె చేయడానికి ప్రయత్నించాడని విజయ్ కనిపించాడు.

