దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. తొలి చిత్రంతోనే హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ ఘట్టమనేని, హీరోయిన్గా రాశా తడాని నటించిన ఈ సినిమా జూలై 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. లేటెస్ట్ గా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూస్తే అజయ్ భూపతి మరోసారి తనదైన స్టైల్లో ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్‌ను మేళవించిన కథను తెరపై ఆవిష్కరించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ట్రైలర్ ఆరంభంలో తిరుపతి అందమైన నేపథ్యంలో శ్రీను, మంగ మధ్య చిగురించే అమాయక ప్రేమను ఎంతో అందంగా చూపించారు. మధ్య కెమిస్ట్రీ సహజంగా ఇద్దరు కనిపిస్తూ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. అయితే కథ ముందుకు సాగే కొద్దీ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. మోహన్ బాబు పోషించిన వెంకటప్పయ్య నాయుడు పాత్ర ఎంట్రీతో కథలో తీవ్రత పెరుగుతుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
తన ప్రేమ కోసం శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదిరించే యువకుడిగా జయకృష్ణ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రాశా తడాని తన ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించింది. కథలోని కీలకమైన ట్విస్టులను రివీల్ చేయకుండా ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ను కట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సాంకేతికంగా కూడా ట్రైలర్ హై స్టాండర్డ్‌లో ఉంది. తిరుపతి పరిసరాల అందాలను అద్భుతంగా బంధించిన సినిమాటోగ్రఫీ, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి మరింత బలం చేకూర్చాయి. సి. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణం ఈ చిత్రం చందమామ కథలు బ్యానర్‌పై రూపొందించబడింది. ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 30న థియేటర్లలో ఈ యాక్షన్ జాతరను చూడటానికి రెడీ అయిపోండి.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ రిలీజ్… ప్రేమ, యాక్షన్, ఎమోషన్లతో అదిరిపోయే ట్రీట్!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

