– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో తీవ్ర విషాదం. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తల్లీకూతుళ్లను పాము కాటేసింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్లలో బాలిక హారిక కనిపించింది. తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
– ప్రకటన –

