- బాలికలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్ టైం ఇవ్వాలి
- రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీల ప్రతిపాదనలు
- క్యూర్ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: 2026పై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, జీహెచ్‌పీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీల ప్రతినిధులతో సోమవారం జీహెచ్‌సీ హెడ్డాఫీసులో ఇంటరాక్టివ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ప్రతినిధులు పలు ప్రతిపాదనలు చేశారు.
కమిటీల్లో ఆర్డబ్ల్యూఎస్ ప్రతినిధులకు చోటు కల్పించాలని, బాలికలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్ టైం ఇవ్వాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయాలన్నారు. మహిళల భద్రతకు మెరుగైన లైటింగ్ ఉండాలని, నిఘా పెంచాలని. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని జయేశ్ రంజన్ హామీ ఇచ్చారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “పబ్లిక్ ప్లేసుల్లో శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషీన్లు పెట్టండి”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

