ఇంగ్లాండ్ : ఇండియా – మధ్య తొలి వన్డే మ్యాచ్ నేడు జరగనుంది.
ఇంగ్లండ్ : ఇండియా – ఇలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. టీం ఇండియా టీ20 సిరీస్ ను చేజార్చుకుంది. దీనితో పాటు వైట్ వాష్ కు గురైంది. ఐదు టీ20 మ్యాచ్లలో ఒకటి వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్ లలోనూ భారత్ ఓటమి పాలైంది.
రోకో రాకతో…
అయితే నేటి నుంచి ఆన్లైన్ సిరీస్ ప్రారంభం. ఈ సిరీస్ ను దక్కించుకోవాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటారు. వన్డే మ్యాచ్ లలకు సీనియర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులోకి రానున్నారు. కేఎల్ రాహుల్ కూడా చేరనున్నారు. దీంతో వన్డే సిరీస్ ను ఖచ్చితంగా ఇంగ్లండ్ పై చేయి సాధిస్తుందన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు
వార్తల సారాంశం – భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ఈరోజు జరగనుంది

