తెలంగాణ:ఖమ్మం 48వ డివిజన్లో తోట రామారావు ఆధ్వర్యంలో ఘనంగా బోనాల మహోత్సవం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ )పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులతో కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని,ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

