ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలైంది. ఉదయం 10.50 గంటలకు చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పరోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయవలసి ఉంది.
పోలవరం ప్రాజెక్టుపై…
పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది ప్రారంభించాల్సి ఉండగా అధికారులతో ఆయన సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో పాటు పలు నీటి పారుదల ప్రాజెక్టుల పనుల పరోగతిపై కూడా చర్చించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీజీఎస్పై చంద్రబాబు సమీక్ష చేస్తారు. 6.20 గంటలకు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు

