అఖిల్ అక్కినేని: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయంటూ అఖిల్ ఒక ఈవెంట్లో చాలా ప్రౌడ్ గా చెప్పాడు. ఇక ఏది ఇకపై కూడా ఈ ట్విస్టులు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది ప్రేక్షకులు సైతం ఆసక్తిగా చూస్తున్నారు… ఇక అఖిల్ సైతం తన తోటి హీరోలందరు పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ ను సాధిస్తుంటే తను మాత్రం ఒక సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలపాటు వెయిట్ చేయాల్సిందే…
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో భారీ ట్విస్టులు ఉన్నాయాట. ఇంటర్వ్యూలో అఖిల్ తన వెంట తిరిగే ఒక నటుడిని ఇంటర్వెల్ లో నరికి చంపుతాడట. అసలు ఆయన అలా ఎందుకు నరికాడు. సినిమా మొదట్లో చాలా సన్నిహితంగా ఉన్న ఆ నటుడిని అఖిల్ ఎందుకు నరికాడు దాని వెనుక గల కారణం ఏంటి అనేది మనకి సెకండాఫ్ లో రివిల్ అవుతుందట.
ఇక ఏది ఏమైనా ఈ ట్విస్ట్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలువబోతుందని అంటున్నారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ లో భారీ రేంజ్ లో ఉండబోతుందట. ట్విస్ట్ ఏంటి అనేది రివిల్ చేయడం లేదు కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సినిమా యూనిట్ కి హైలెట్ అవ్వబోతుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు…
ఇక ఈ సినిమా సక్సెస్ అయితే అఖిల్ టాప్ లెవల్ లో నిలబడతాడు లేకపోతే చాలా వరకు డౌన్ అయిపోయే అవకాశం అయితే నాగార్జున కూడా ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకొని మరి సినిమా రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ మూవీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించగలదో లేదా అనేది తెలియాల్సి ఉంది…

