డయాబెటిస్ ఉన్నవాళ్లు షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడం చాలాముఖ్యం. షుగర్ తగ్గడానికి ఎప్పుడూ మందులపైనే ఆధారపడకుండా, డైట్‌తో కూడా తగ్గించుకోవచ్చు. అందుకు చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అందులో గుమ్మడి గింజలు ఒకటి. వీటిలోని మినరల్స్, ఫైబర్, విటమిన్ కె, ఇ, ఇలు రోగాలబారిన పడకుండా కాపాడతాయి.
- గుమ్మడి గింజలు తింటే. శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను గట్టిపరుస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తాయి.
- డయాబెటిస్ ఉన్నవాళ్లు గుమ్మడి గింజలను శ్నాక్ లా తినొచ్చు. ఇవి ఇన్సులిన్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఆక్సిడేషన్ వల్ల వచ్చే హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది. గుమ్మడి గింజల్ని వేగించి తినొచ్చు లేదా సలాడ్ కూడా వాడుకోవచ్చు.
- వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధ వ్యాధులు బారిన పడకుండా ఉండొచ్చు. ఆకలి అదుపులో ఉంటుంది. దాంతో బరువు తగ్గొచ్చు.
- కడుపు, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, పేగు క్యాన్సర్ల ముప్పుని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
- ఈ గింజల్లోని మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. వీటిలో ఉండే ట్రిప్టోఫెన్ నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రపోయే ముందు నాలుగు గుమ్మడి గింజలు నోట్లో వేసుకుని నమిలినా మంచి నిద్ర పడుతుంది.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “Good Health : చూడటానికి చిన్నవి.. ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు.. రోజుకు నాలుగు తింటే షుగర్ వ్యాధి కంట్రోల్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

