జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ ఆచంట. రంగస్థలం సినిమాలో తన నటనతో మెప్పించి ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. మహేష్ కి భార్య, ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇటీవలే కొన్ని నెలల క్రితమే మహేష్ భార్య బాబుకి జన్మనిచ్చింది.









మహేష్ ఆచంట

