డెంగ్యూ.. ఇది కేవలం మాత్రమే.. అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని జ్వరం ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకుని ఓ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది. అయితే డెంగ్యూను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. కాలేయ సమస్యలు, రక్తస్రావ సమస్యలు,ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం, కొన్ని సార్లు షాక్ సిండ్రోమ్‌కు కూడా కారణం కావచ్చు.ఈ వ్యాధి ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు,అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రమాదకరంగా మారవచ్చు. మే 16, 2026 జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి..డెంగ్యూ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం..
డెంగ్యూ లక్షణాలు..
డెంగ్యూ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల, కండరాల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, వికారం, వాంతులు, కొన్ని సందర్భాల్లో లేదా చర్మం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
డెంగ్యూ నివారణకు జాగ్రత్తలు..
- ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
- కూలర్లు, టైర్లు, పూలకుండీల్లో నీరు నిల్వకుండా చూడాలి.
- కిటికీలు, తలుపులకు దోమ తెరలు ఉపయోగించాలి
- దోమల నివారణ క్రీములు లేదా స్ప్రెలు ఉపయోగించాలి.
- శరీరంలో నీరు తగ్గకుండా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి.
వాతావరణంలో నిరంతర మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో దాదాపు ఏడాది పొడవునా డెంగ్యూ ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే వర్షాకాలం అయిన జూన్ -నవంబర్ నెలల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ, పరిసరాల శుభ్రత కార్యక్రమాల ద్వారా డెంగ్యూ కేసులను తగ్గించి ప్రాణాలను కాపాడగలమని అంటున్నారు. డెంగ్యూ కేవలం జ్వరం కాదు.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “National Dengue Day:డెంగ్యూ కేవలం జ్వరం అనుకుంటున్నారా..నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం..డాక్టర్ల సీరియస్ వార్నింగ్ “); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

