పెద్ది మూవీ ట్విట్టర్ టాక్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. నిన్న రాత్రి ప్రపంచవ్యాప్తంగా ఈ షో గ్రాండ్ గా ప్రీమియర్స్ వచ్చాయి. ఈ ప్రీమియర్ షోస్ నుండి సోషల్ మీడియా లో ఆడియన్స్ నుండి ఈ సినిమా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకి జేజేలు పలుకుతున్నాయి. బుచ్చి బాబు కాస్త శ్రద్ద తీసుకుంటుంటే బాగుండేది , రామ్ చరణ్ సింగిల్ హ్యాండ్ తో ఈ లాగేశాడు , రాబోయే రోజుల్లో ఆయనకు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అంటూ సోషల్ మీడియా లో ప్రీమియర్ షోస్ చూసిన వాళ్ళు కామెంట్స్ చేశారు. అయితే రెగ్యులర్ షోస్ మొదలు అయ్యేసరికి కాస్త టాక్ లో తేడా వచ్చింది. ఇలా గతం లో చాలా సినిమాలకు జరిగాయి , పెద్ది కి కూడా అదే జరిగింది.
#రంగస్థలం నిలబడ్డది rc నటన + ఆర్టిస్టుల పనితీరు+ ఘనమైన కథా కంటెంట్
కాని #పెద్ది నిలబడ్డది వన్ అండ్ ఓన్లీ RC ప్రదర్శన మరియు ARR సంగీతం..వచ్చే ప్రతి పైసా ఆర్సి పేరు మీదనే ఈ ఎంవీ
— తెలుగు రాష్ట్రాల దేవుడు|| ఒరోచి జెన్షిన్ (@AandhiFanIkkada) జూన్ 4, 2026
ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయం లో ప్రీమియర్ షోస్ కి , రెగ్యులర్ షోస్ కి టాక్ చాలా తేడా గా ఉంది. ప్రీమియర్ షోస్ నుండి సెకండ్ హాఫ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ కి వేరే లెవెల్ లో ఊగిపోయారు. కానీ సాధారణ షోలు మొదలయ్యేసరికి టాక్ మారిపోయింది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని , సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్స్ ఓవర్ అయ్యాయని , రామ్ చరణ్ కి అసలు కాళ్ళు కట్ చేయాల్సిన అవసరం లేదని , బుచ్చి బాబు రొటీన్ భిన్నం గా ప్రయత్నం చేసాడు కానీ , ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదని , మాస్ ఆడియన్స్ లో ఈ చిత్రం నిలబడడం కష్టమే అని అంటున్నారు. కానీ రామ్ చరణ్ నటన మీద మాత్రం ఆడియన్స్ నుండి రెస్పాన్స్ లో ఎలాంటి మార్పు లేదు.
#పెద్ది అది నచ్చింది.
రామ్ చరణ్ గొప్ప నటుడు, కానీ అతని నిజమైన లోతు మరియు సామర్థ్యాన్ని వెల్లడించడానికి అతనికి గొప్ప దర్శకుడు కావాలి. బుచ్చి బాబు పెద్దితో కలిసి తన ఉత్తమమైన పక్షాన్ని తీసుకున్నాడు @రత్నవేలుడాప్ అద్భుతమైన DOP. @ఎల్లప్పుడూ రామ్ చరణ్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతం !!!ముఖ్యంగా… pic.twitter.com/93nxNTWuQN
— z0x (@z0xworld) జూన్ 4, 2026
ప్రీమియర్ షోస్ కి ఎలాంటి టాక్ అయితే చెప్పారో, రెగ్యులర్ షోస్ కి కూడా అదే రేంజ్ టాక్ చెప్పారు. ఈ సినిమాని రామ్ చరణ్ తన నటనతో నిలబెట్టేశాడని , ఈ చిత్రం నుండి ఎంత కలెక్షన్స్ వచ్చినా రామ్ చరణ్ నటన పుణ్యమే అని , డైరెక్టర్ బుచ్చి బాబు కాస్త కేరింగ్ తీసుకుంటుంటే వెయ్యి కోట్ల బొమ్మ అని అంటున్నారు. మరి ఈ టాక్ తో ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ జాన్వీ కపూర్ పాత్రకు చిరాకు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి సంబంధించిన టాక్ కి సంబంధించిన ట్వీట్లు కొన్ని మీకోసం అందించాము చూడండి.
ఇటు రారా లుచ్చా @బుచ్చిబాబు సనా
సినిమా స్టార్టింగ్ నుంచి ఆ ఊరి వల్లని తొక్కడానికే పుట్టాం అన్నట్టు బిల్డ్ అప్ లు దేంగే వాళ్ళు అంతా క్లైమాక్స్ లో ఓకే సారి మారిపోయి అంత కలిసిపోవడం.
ప్రేక్షకులు నీకు ఏలా కనిపిస్తున్నారా#పెద్ది pic.twitter.com/IoDq67QxOz— మార్చు (@ranvijayrocky) జూన్ 4, 2026
#గేమ్ ఛేంజర్ అని ఈ సినిమా కి పెట్టాల్సింది#పెద్ది https://t.co/OMZ1Bo9bkv
— రోహిత్ (@_Rohith___) జూన్ 4, 2026
#పెద్ది రెగ్యులర్ టెంప్లేట్ కథనం ఉన్నప్పటికీ భాగాలుగా పని చేసే నిజాయితీ కథతో చూడదగిన కమర్షియల్ ఎంటర్టైనర్!
మొదటి సగం టెంప్లేట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చాలా యావరేజ్‌గా ఉంది మరియు జాన్వీ ట్రాక్ పని చేయలేదు. అయితే, ప్రీ-ఇంటర్వెల్ నుండి చివరి వరకు సాగదీయడం…
— వెంకీ రివ్యూస్ (@venkyreviews) జూన్ 3, 2026

