స్పిరిట్ మూవీ ప్రభాస్ సోదరుడి పాత్ర: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రభాస్ లాంటి నటుడు సైతం పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేసింది 2000 కోట్లకు పైనే కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరో ప్రభాస్ ఇద్దరు చాలా కసిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఉందట. ప్రభాస్ బ్రదర్ గా నటించే ఒక పాత్రలో సందీప్ రెడ్డివంగా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి సందీప్ రెడ్డివంగా నువ్వే చూడగానే ఒక రఘు లుక్ తో, బేస్ వాయిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మాటలకే చాలా మంది భయపడిపోతారు.
మరి అలాంటి ఒక వ్యక్తి ఈ సినిమాలో చిన్న నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనే వార్త తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇక దానితో పాటుగా సందీప్ రెడ్డివంగా ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆయన చాలా వరకు క్లారిటీని మైంటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వస్తున్న సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి…ఈ సినిమాలో సందీప్ నటిస్తే నిజంగానే అదొక వండర్ గా నిలిచిపోతుంది.
నిజానికి ఆయన చాలా మంచి నటుడని ఆయనతో వర్క్ చేసిన చాలా మంది చెబుతారు. కానీ స్క్రీన్ మీద మనం ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ప్రభాస్ పక్కన మనం ఆయన్ని చూస్తే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

