తెలంగాణ బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు నిరసనగా బీజేపీ నేతలు కుల్కచెర్లకు పయనమయ్యారు. కుల్కచెర్లకు తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరింది. రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో రైతు పోరుబాట బీజేపీ చేపట్టారు.
రైతుల నుంచి…
టీబీజేపీ చీఫ్ రాంచందర్రావు అధ్యక్షతన పోరుబాటను ఉన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని, మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోరుబాట పట్టింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బస్సు బయలుదేరి వెళ్లారు.

