తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్సీ) టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జులై 10 నుంచి ప్రారంభం. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 17.
పోస్టు పేరు: అసిస్టెంట్ డైరెక్టర్.
మొత్తం ఖాళీలు: 10.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బి.ఆర్క్ లేదా బి.ఐ./ బి.టెక్ (సివిల్) లేదా బి.ప్లానింగ్/ బి.టెక్ (ప్లానింగ్) లేదా ఎంఏ (జాగ్రఫీ) లేదా ఎంఎస్సీ (జాగ్రఫీ) లేదా ఎంఎస్సీ (జియోఇన్ఫర్మేటిక్స్)లో ఉత్తీర్ణత సాధించాలి. దీనితో పాటు టౌన్ అండ్ కంత్రీ ప్లానింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. లేదా ప్లానర్స్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్లో చేరి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 10.
అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1120, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అభ్యర్థులు రూ.620 చెల్లించాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 17.
ఎగ్జామినేషన్ తేదీ: 2026, అక్టోబర్ (తాత్కాలికం)
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.tgpsc.gov.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఓఎంఆర్ ఆధారిత ఆఫ్‌లైన్ లేదా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–ఐలో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు, పేపర్–-IIలో సంబంధిత సబ్జెక్టు(పీజీ స్థాయి) నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.
►ఇంకా చదవండి |ఇంటర్, డిప్లొమా అర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలు.. పెళ్లి కానీ పురుషులు, మహిళలకు సువర్ణావకాశం!
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “TGPSC నోటిఫికేషన్: టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు..పూర్తి వివరాలు ఇవే”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

