తెలంగాణ:వరంగల్ జిల్లా నెక్కొండ ఉన్నాయి అలంకాని పేట సొసైటీ మార్కెట్లో( అలంకాని పేట సొసైటీ మార్కెట్ ) విషాద ఘటన చోటుచేసుకుంది.మార్కెట్కు వచ్చిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు అనే రైతు.
స్థానికులు వెంటనే స్పందించి వైద్యం అందించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందిన రైతు.అయితే సకాలంలో పంట సకాలంలో కొనుగోలు చేయగా గుర్తింపు పొందిన రైతు ప్రాణం పోయినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

