సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే రచ్చ… అదే ‘రూ.370 బిర్యానీ’ కాంట్రవర్సీ. ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ తినిపిస్తే, దానికి రిటర్న్ గిఫ్ట్‌గా అమ్మాయిని కోరుకోవచ్చా? అనే ఒక పచ్చి కామెంట్ ఇంటర్నెట్ను ఊపేస్తోంది . ఒక వైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్, మరో వైపు ఉద్యోగం ఊడటం, ఇంకోవైపు దిశా పటానీ సిస్టర్ ఖుష్బూ పటానీ పదునైన కౌంటర్లు.. ఆడదంటే ఇంత చులకన అంటూ సెలబ్రిటీలు స్పందించడంతో ఈ విషయం నెత్తింట అగ్గి రాజేస్తోంది.
ఆ ఒక్క మాటతో లైఫ్ రివర్స్..
స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో హిమాన్షు జాంగ్రా (23) అనే కుర్రాడు మైక్ కోసం, తను ఒక అమ్మాయితో డేట్‌కి వెళ్లి ‘రూ370 చికెన్ బిర్యానీ’ తినిపించానని, అందుకే తనకు ఆ ఇన్వెస్ట్‌మెంట్‌పై రిటర్న్స్ ఆశించే హక్కు ఉందని పితూరీలు వాగాడు. దీనికి కమెడియన్ నవ్వడం, ఆడియన్స్ చప్పట్లు కొట్టడంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది.. నెటిజన్ల ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది.
ఖుష్బూ పటానీ వార్నింగ్..
ఈ దారుణమైన కాస్‌పై బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో తీవ్రంగా స్పందించారు. కేవలం ‘రూ370 బిర్యానీ’ తినిపించి, మొదటి రోజే ఆమెను ఆశించడం, చీకటి పార్కుకు తీసుకెళ్లడం ఏంటి? అబ్బాయిలు చెప్పే ‘జస్ట్ ఫ్రెండ్స్’ మాటకు అస్సలు విలువ లేదు అంటూ ఉంది..
23 ఏళ్ల కుర్రాడి బుర్రలో ఇంత కుళ్లు ఉందా? అమ్మాయిలారా, చూశారా.. వీళ్లు మన రేటు డిసైడ్ చేస్తున్నారు. స్కూల్, కాలేజ్, డేటింగ్.. ఆఖరికి పెళ్లయ్యాక వరకట్నం రూపంలోనూ ఆడవారికి రేటు కడుతున్నారు. అంతటితో ఆగకుండా, ఆమె సాంప్రదాయ నేపాలీ కత్తి ‘ఖుకూరి’ (ఖుకూరి) ని చూపిస్తూ.. అమ్మాయిలంతా ఇలాంటి వాటిని కొని దగ్గర పెట్టుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఉద్యోగం ఊడింది..
రచ్చ ముదరడంతో హిమాన్షు జాంగ్రా పనిచేస్తున్న ‘స్టార్విక్ డిజైన్’ సంస్థ అతని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆఫీస్ వెలుపల జరిగిన, మా కంపెనీ వాతావరణం, క్లయింట్స్ గౌరవం ముఖ్యం. అందుకే అతన్ని తీస్తున్నాం అని కంపెనీ ఫౌండర్ వివేక్ విశ్వకర్మ ప్రకటించారు. ఇటు నెటిజన్ల తిట్ల దెబ్బకు హిమాన్షు తన అకౌంట్స్ డిలీట్ చేయగా.. కమెడియన్ ప్రణీత్ మోరే కూడా తలవంచక తప్పలేదు. ఆదియన్ చేసిన కామెంట్లు నా అభిప్రాయాలు కావు. అప్పుడు నవ్వి వదిలేయడం నా తప్పే, క్షమించండి అంటూ సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు.
ఇంకా చదవండి:ఓటీటీలోకి మరో మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్..
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “ఆడదంటే అంత చులకనా? ‘రూ370 బిర్యానీ’ తినిపించి సుఖం కోరుకుంటారా? సెలబ్రిటీస్ ఫైర్!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

