ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రకటించింది. కీలక అయితే వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయని ప్రకటించారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంజయ్ మల్హోత్రా ప్రకటించింది. వడ్డీ రేట్లు యధాతథంగా ఉన్యాని ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
వడ్డీ రేట్లు యధాతధం…
బ్యాంకింగ్, రుణ రంగాల ఆర్బీఐ దృష్టి పెట్టింది. మరొక వైపు వరసగా మూడు సార్ల నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా వడ్డీ రేట్లను పెంచి ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది మొత్తంగా వడ్డీ రేటు 1.25 శాతం దిగి వచ్చింది.

