వాషింగ్టన్: ఇరాన్ ఓడరేవుల దిగ్భంధం ఎత్తి వేయాలని ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని అన్నారు. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటన. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. ప్రపంచంలోని నౌకలు.. తమ ఇంజిన్లను ప్రారంభించాలని, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయాలని సూచించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు ట్రంప్ తెలియజేశారు.

