ఫిఫా వరల్డ్ కప్ 2026లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంస్థ (UEFA) సీరియస్ అయ్యింది. ట్రంప్ తీరు ఏ మాత్రం సమర్థనీయం కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ జోక్యంతో ఫిఫా తన నిబంధనలను తుంగలో తొక్కి అమెరికా ప్లేయర్ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేయడం ఫుట్‌బాల్ క్రీడా స్ఫూర్తికే విరుద్ధమని యూఈఏ మండిపడింది. ఫిఫా తన హద్దులు దాటిందని.. రాజకీయ జోక్యం ఆట సమగ్రతకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించింది.
”అమెరికన్ స్ట్రైయికర్ ఫోలారిన్ బలోగన్‌కు రెడ్ కార్డ్ జారీ చేసినందుకు గాను విధించిన ఒక మ్యాచ్ ఆటోమెటిక్ సస్పెన్షన్‌ను ఏడాది పాటు నిలిపివేయాలన్న ఫిఫా నిర్ణయం దాటింది. ఇతర క్రీడల మాదిరిగానే ఫుట్‌బాల్ కూడా నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నియమాలే నిష్పక్షపాతమైన, నిజాయితీతో కూడిన పారదర్శకమైన పోటీకి ఆధారం. కొన్నిసార్లు నియమాలను తమకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. కానీ ఈ నిర్ణయం అలా కాదు. రెడ్ కార్డ్ వచ్చిన తర్వాత ఆటగాడిపై కనీసం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడం విచక్షణతో తీసుకునే నిర్ణయం కాదు.
ఇది ఫిఫా నిబంధనలలో పొందుపరచబడిన ఒక రూల్. దీనికి మినహాయింపులు ఇవ్వడానికి వీలు లేదు. అంతేకాదు, ఒక టోర్నమెంట్ మధ్యలో అయితే అస్సలు వీలు లేదు. ఎందుకంటే, ఆ టోర్నమెంట్లో ఇప్పటికే చాలా మంది ఇతర వ్యక్తులు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు, తమ సస్పెన్షన్‌ను అనుభవించి ఉంటారు. ఫిఫా తాజా అంతర్జాతీయ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నిర్ణయం పునాదులకే ముప్పు తెస్తుంది” అని యూఈఎఫ్ఏ సాధించింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఫిఫా నిబంధనలను తుంగలో తొక్కితే ఆట సమగ్రత దెబ్బ తింటుందని హెచ్చరించింది.
అసలేం జరిగిందంటే..?
ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్‌లో భాగంగా బోస్నియా అండ్ హెర్జెగోవినా, అమెరికా తలపడింది. ఈ మ్యాచ్ 64వ నిమిషంలో అమెరికా స్టార్ స్ట్రైకర్ బలోగన్‌కు మ్యాచ్ రిఫరీ రెడ్ కార్డ్ చూపించారు. ఫిఫా నిబంధనల ప్రకారం కార్డ్ వచ్చిన ఒక ఆటగాడు తదుపరి రెడ్ మ్యాచ్‌కు దూరమవ్వాల్సి ఉంటుంది. దీంతో బెల్జియంతో జరగనున్న మ్యాచ్‌కు అమెరికా స్టార్ స్ట్రైకర్ దూరం కావాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పరపతి ఉపయోగించారు. తమ దేశ ఆటగాడు బలోగన్‌కు రెడ్ కార్డ్ ఇవ్వడంపై నేరుగా ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినోకు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ట్రంప్ కాల్ అనంతరం ఫిఫా కీలక నిర్ణయం తీసుకుంది.
బలోగన్‌పై విధించిన ఆటోమెటిక్ మ్యాచ్ సస్పెన్షన్‌ను ఏడాది పాటు ప్రొబేషనరీ పీరియడ్‌కు లోబడి నిలిపివేస్తున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఫిఫా నిర్ణయంతో బెల్జియంతో మ్యాచ్ ఆడేందుకు బలోగన్ కు లైన్ క్లియర్ అయ్యింది. ట్రంప్ రాజకీయ ఒత్తిడితో అమెరికా ప్లేయర్ పై విధించిన సస్పెన్షన్‌ను ఫిఫా ఎత్తేయడంపై యూరోపియన్ ఫుట్ బాల్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఫిఫా వరల్డ్ కప్‌లో ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ యూనియన్ సీరియస్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

