మోస్ట్ వాంటెడ్ ఐసిస్ టెర్రరిస్ట్ అబూ బిలాల్ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ మేరకు ట్రంప్ వివరాలను. అబూబిలాల్ మరణించారని ట్రంప్ ధృవీకరించారు. జైంట్ ఆపరేషన్ లో అబూ బిలాల్ హతమయ్య.
ట్రంప్ వెల్లడించడంతో…
ఐసిస్ గ్లోబల్ నెట్వర్క్లో రెండోస్థానంలో అబూ బిలాల్ ఉన్నారని తెలిపారు. అమెరికా, నైజీరియా సంయుక్త ఆపరేషన్లో బిలాల్ హతం అయినట్లు తెలిపారు. ఆఫ్రికా ప్రజలను అబూ బిలాల్ ఇకపై భయపెట్టలేడంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

