– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు ఉత్కంఠకు తెరతీసింది.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన మేరకే తాను ఈ నిర్ణయాలు కేబినెట్ సహచరులకు స్పష్టం చేశారు. దీనితో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి అధికారికంగా లైన్ క్లియర్ అయింది.
గురువారం ఉదయం బెంగళూరులో తన అధికారిక నివాసంలో సిద్ధరామయ్య మంత్రులకు ‘బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్’ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “హైకమాండ్‌లో మేరకే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. నా తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. అంతేకాదు, పార్టీ ఎవరిని తదుపరి సీఎంగా ఎంపిక చేసినా.. వారికి తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
– ప్రకటన –

