కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం రగడ ప్రారంభమయ్యింది. పంచాయితీ ఢిల్లీకి చేరుకుంది. ఇప్పటికే ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు చేరుకున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలవనున్నారు. నేడు ఇరువురు నేతలు మల్లికార్పున ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశం అవుతారు.
మూడు నెలలు కొనసాగుతున్నందున…
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కారణంగా ముఖ్యమంత్రిని అన్ని డిమాండ్ ఊపందుకుంది. సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకు రావడంపై హైకమాండ్ ఆలోచనలో ఉంది. మరొకవైపు సీఎం, పీసీసీ మార్పుపై అధిష్ఠానంతో చర్చలు ఇరువురు నేతలు జరుపుకుంటారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై చర్చకు అవకాశం ఉందని, రాజ్యసభ అభ్యర్థులు, ఎమ్మెల్సీలపైనా సమాలోచనలు జరుపుతారు.

