కార్ల ధరలు మారుతి సుజుకీ సంస్థ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన కార్ల ధరలను 30 వేల వరకు పెంచుతున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించారు. జూన్ నెల నుంచి ఇది అమల్లోకి వస్తుందని. ముడి సరకుల రేట్లు నిరంతరం పెరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెగ్యులేటరీ ఫైల్లో కనిపించింది.
అనివార్య పరిస్థితుల్లోనే…
వినియోగదారులపై ప్రభావం పడకుండా కాస్ట్ కటింగ్ ద్వారా మరింత ప్రయత్నం చేస్తామని, అనివార్య పరిస్థితుల్లోనే పెంచామని. మోడల్ ను బట్టి పెంచిన ధరల్లో మార్పు కనిపిస్తోంది. కార్ల ధరలను పెంచడం అనివార్యమయిందని కంపెనీ.

