ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. ఆయనతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వచ్చే నెల 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించారు. ఇందుకు ప్రధాని సమ్మతం తెలిపారు.
సానుకూలంగా స్పందించిన…
ప్రధానిని స్వయంగా ఆహ్వానించేందుకే చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా చంద్రబాబు కలవనున్నారు. కొన్ని కేంద్ర మంత్రుల కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చించనున్నారు.
వార్తల సారాంశం – ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు

