ఆంధ్రప్రదేశ్:మొబైల్ రీఛార్జ్ (మొబైల్ రీఛార్జ్ )తరహాలో కరెంట్ సరఫరాలోనూ ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానానికి ఏపీ విద్యుత్ శ్రీకారం చుట్టు శాఖ సమాచారం
ఆ తర్వాత వాణిజ్య, గృహ వినియోగదారులకు విస్తరిస్తారని వార్తలు వస్తున్నాయి.విద్యుత్ వినియోగం,బిల్లింగ్‌లో పారదర్శకత కోసమే ఈ ప్రక్రియ తెస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

