- ఇథనాల్ పెట్రోల్ తో నష్టం లేదంటుంది ప్రభుత్వం..
- మా బండ్లు ఖరాబ్ అవుతున్నాయి వాహనదారులు
- భారీ ఎత్తున ఆందోళనకు సిద్దమవుతున్న మిలీనియల్స్
- జెన్ జెడ్ లాగా మిలీనియల్స్ బాధను ప్రభుత్వం వింటుందా?
E20 పెట్రోల్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తొలిసారిగా ధర్నాలు కూడా జరిగాయి. వాహనదారులహక్కులు, పెరుగుతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం కోసం ట్రాన్స్ పోర్టు, వాహనదారుల హక్కుల సంఘాల పోరాటానికి సిద్దమవుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో భారీ వాహన ర్యాలీ, పార్లమెంట్ ముట్టడికి రంగం సిద్దమైంది. అంతేకాదు E20 పెట్రోల్ సమస్య సగటు బడుగు జీవి సమస్య. వీళ్లు జెన్ జెడ్‌లా మీమ్స్ చేయలేరు.. మిలీనియల్స్ E20పెట్రోల్ బాధను ప్రభుత్వం వింటుందా? E20 పెట్రోల్ పై కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలకు కేంద్రం సూచిస్తుందా? అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆగస్టు 4, 2026 న పార్లమెంట్ ముట్టడికి ట్యాక్సీ, టూరిస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు. వీరితోపాటు వాహనదారుల ఎంపిక హక్కుల కోసం ‘టీమ్ భారత్’ సంస్థ శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చింది. జూలై 31న ఢిల్లీలో ‘గాడీ మార్చ్, గాంధీ మార్చ్’ పేరుతో భారీ శాంతియుత వాహన ర్యాలీ నిర్వహించారు. ఇండియా గేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ పార్లమెంట్ స్ట్రీట్ వరకు సాగనుంది.
ఇథనాల్ పెట్రోల్ (E20)పై కేంద్రం ఏమంటోందంటే..
భారత్‌లో చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, రైతులకు ఆదాయాన్ని అందించే లక్ష్యంతో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం (E20) కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ నిర్ణయం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడం లేదు, చెరకు వంటి పంటలకు డిమాండ్ పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.
అయితే సాధారణ వాహనదారుల ఆందోళన మాత్రం వేరేలా ఉంది. ముఖ్యంగా 2023కి ముందు తయారైన బైక్‌లు, కార్లు E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా తయారు చేయలేదు. దీనితో మైలేజీ తగ్గుతోందని, పనితీరుపై ప్రభావం పడుతోందని చాలామంది వాహన యజమానులు ఫిర్యాదు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఇంజిన్‌లోని రబ్బరు భాగాలు, పైపులు దెబ్బతినే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ఇక్కడ ప్రధాన సమస్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు.. ప్రజలకు సరైన వివరణ ఇవ్వకపోవడమే. దేశ ప్రయోజనాల కోసం ఇథనాల్ వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంటే, పాత వాహనాల యజమానులు ఎదుర్కొనే ఇబ్బందులను కూడా ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించి, వారికి ప్రత్యామ్నాయాలు చూపించాల్సిన బాధ్యత ఉంది.
నిపుణులు మూడు ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. మొదటగా ప్రస్తుతం E20 వద్ద కొనసాగండి, మరింత అధిక మిశ్రమాలపై తొందరపడకూడదంటున్నారు. రెండోది.. పాత వాహనాల కోసం E10 పెట్రోల్‌ను కూడా ఉంచి, వినియోగదారుడికి ఎంపిక అవకాశం ఇవ్వాలి. మూడోది భవిష్యత్తులో కొత్త ఇంధన విధానాలను అమలు చేసే ముందు మార్కెట్లో ఉన్న వాహనాలను పూర్తిగా పరిశీలించాలని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు.
దేశ ఇంధన భద్రత కోసం ఇథనాల్ కార్యక్రమం అవసరమే. కానీ ప్రజల అనుభవాలను పట్టించుకోకుండా వాస్తవంతో మాత్రమే సమాధానం చెప్పడం సరైన విధానం కాదు. ప్రభుత్వ విధానాలు విజయవంతం కావాలంటే ప్రజల విశ్వాసం కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి లక్ష్యాలు ఎంత గొప్పవైనా, వాటి ప్రభావం సామాన్యుడిపై ఎలా ఉంటుందో కూడా సమానంగా తీసుకోవాలి. అప్పుడే ఇంధన భద్రతతో పాటు ప్రజల నమ్మకాన్ని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోగలదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “జెన్ Zla వీళ్లు మీమ్స్ చేయలేరు.. మిలీనియల్స్ E20పెట్రోల్ బాధను ప్రభుత్వం వింటుందా?”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

