మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన ఆరోపణలు చేశారు. రష్యా, ఇరాన్ దేశాల మధ్య ప్రమాదకర సైనిక సహకారం జరుగుతోందని ఉక్రెయిన్ అన్నారు. గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై రష్యా ఉపగ్రహాల ద్వారా నిఘా పరిశీలించి ఇరాన్‌కు చేరవేస్తోందని ఆయన సమాచారం. ఈ ముప్పును వెంటనే నిలువరించకపోతే ప్రపంచ శాంతికి తీరని నష్టం వాటిల్లుతుందని తెలుస్తుంది.
జూలై ప్రారంభం నుంచి గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై రష్యా శాటిలైట్లు చురుగ్గా నిఘా పెట్టినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. రష్యా ఈ ఉపగ్రహ చిత్రాలు, ఇరాన్ జరిపే దాడులకు ముందు లక్ష్యాలను గుర్తించడానికి, దాడుల తర్వాత నష్టాన్ని అంచనా వేయడానికి స్పష్టంగా ఉపయోగపడుతున్నాయని జెలెన్ స్కీ చెబుతున్నారు.
జూలై 19, 20 తేదీల్లోనే నాలుగు కీలక వైమానిక స్థావరాలు బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ లపై రష్యా ఉపగ్రహాలు నిఘా పెట్టినట్లు జెలెన్ స్కీ చెప్పారు. రష్యా- ఇరాన్ రహస్య మద్దతును అడ్డుకోవడానికి తమ వద్ద ఉన్న ఆధారాలను ఉక్రెయిన్ భాగస్వామ్య దేశాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇరాన్ పాలనకు రష్యా యొక్క కొత్త సహాయానికి సంబంధించి మా వద్ద ఉన్న సమాచారాన్ని మా భాగస్వాములతో పంచుకోవాలని నేను మా ఇంటెలిజెన్స్‌కు ఆదేశిస్తాను. జూలై ప్రారంభం నుండి, మేము గల్ఫ్ దేశాలు మరియు US సైనిక సౌకర్యాల యొక్క క్రియాశీల రష్యన్ ఉపగ్రహ నిఘాను నమోదు చేసాము…
— వోలోడిమిర్ జెలెన్స్కీ / వోలోడిమిర్ గెలెన్స్కీ (@ZelenskyyUa) జూలై 25, 2026
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “రష్య ఉపగ్రహాలతో ఇరాన్‌కు నిఘా సాయం.. నిలువరించకపోతే తీరని నష్టం: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ “); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

