తెలంగాణ:నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి )ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి హరీశ్ రావు హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి చేరుకున్నారు.వైద్యులను కలిసి చికిత్స వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

