న్యూస్ డెస్క్:ఢిల్లీలోని కర్ణాటక భవన్ లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ (DK శివకుమార్ )తో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ తో కర్ణాటక, తెలంగాణ అంతరాష్ట్ర నదీ జలాల గురించి చర్చించిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తుంగభద్ర, కృష్ణ నదీ జలాలు అంత రాష్ట్ర జలాలపై కీలకంగా చర్చించిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

