ఆంధ్రప్రదేశ్:తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏడవ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్నాయి ఆంజనేయస్వామి విగ్రహాన్ని(ఆంజనేయ స్వామి విగ్రహం) దుండగులు అపహరించారు.అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని విగ్రహం చోరీ చేయడంతో పవిత్ర క్షేత్రంలో విగ్రహం మాయం ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భద్రతపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

