తెలంగాణ:ఈరోజు 11 గంటలకు తెలంగాణ భవన్ వద్దకు వస్తానని చెప్పారు జూపల్లి కృష్ణారావు( జూపల్లి కృష్ణారావు ).తాము కూడా చర్చకు సిద్దం అని తెలంగాణ భవన్‌కు కేటీఆర్ చేరుకున్నారు,హరీశ్ రావు.
బీఆర్ఎస్ పాలనలో అప్పులు అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం,రెండున్నర ఏండ్లలో కాంగ్రెస్ చేసిన అప్పుల కుప్పపై చర్చకు సిద్ధమైన కేటీఆర్, హరీశ్ రావు(కెటిఆర్, హరీష్ రావు ).లెక్కలతో తెలంగాణ భవన్‌కు వస్తానని జూపల్లి చెప్పిన నేపథ్యంలో ఈ అంశంపై ఆసక్తికర డ్రామా.దీనితో తెలంగాణ భవన్‌కు భారీ ఎత్తున చేరుకోనున్న నాయకులు. ట్విస్ట్.
గన్ పార్క్ వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు.తెలంగాణ భవన్‌కి వస్తారని ఫోజులు కొట్టడం ఎవరు?మళ్లీ గన్ పార్క్ అని లొకేషన్ మార్చినది ఎవరు?నీకంటే పోలీస్ వాళ్ల ఎస్కార్ట్ ఉంది.కానీ,మమ్మల్ని ఏమో బైటకి పోతే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.పోలీసులని ఎవరు పంపుతున్నారు? ముఖ్యమంత్రా లేదా మంత్రులా? చర్చలని మీరే పిలుస్తారు.మళ్లీ పారిపోయేది మీరే.చేతకాని వెధవలు ఎవరో ప్రజలు చూస్తున్నారు.
ఇప్పటికైనా గన్ పార్క్ దగ్గర ఉండు మేము వస్తాము.మళ్లీ మీ పోలీస్ వాళ్ళని పిలిచి అరెస్ట్ చేయొద్దు.
నిద్ర పోయే వాడిని లేపొచ్చు.నిద్రని నటించే వాడిని ఎక్కడ లేపగలమా అంటూ కేటీఆర్ అన్నారు.

