తెలంగాణ:నల్లగొండ ఖాజీ రామరం గ్రామానికి చెందిన బల్గూరి నరేష్ ( Balguri Naresh )కుమారుడు లక్కీ(10),బొంగరాల శంకర్ కుమారుడు మణి భార్గవ్ ( మణి భార్గవ్ )(14)బావిలో పడి మృతి చెందిన విషాద సంఘటన కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, చిన్నారుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనుమానస్పద కేసు నమోదు చేసుకొని,వారి మృతికి గల కారణాలు కనిపిస్తున్నాయి.ఎవరైనా బావిలో పడేశారా? లేక వాళ్లే దునికిండ్రా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇద్దరు చిన్నారులు కావడంతో ఖాజీ రామరం గ్రామంలో విషాదం అలుముకుంది.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

