తెలంగాణ:తెలంగాణలో అల్పాదాయ వర్గాల (LIG) ప్రతిపాదించిన లక్ష ఇండ్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారు చేయడానికి ప్రభుత్వం వినూత్న శ్రీకారం చుట్టింది.స్టేట్ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రజల పేర్లను ఆహ్వానిస్తున్నారు చైర్మన్ VP గౌతమ్ ( ఛైర్మన్ VP గౌతమ్ )తెలిపారు.ఈ పోటీ జూన్ 28 వరకు కొనసాగనుంది.ఆసక్తి ఉన్నవారు హౌసింగ్ డిపార్ట్ మెంట్కు చెందిన tghd.official పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ https://www.instagram.com/p/DZ6mCF_E1PY/ ద్వారా పోటీలో పాల్గొనవచ్చని చెప్పారు

