నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ , ప్రిన్సిపాల్ లత పాల్గొని ఆషాడ మాసంలో వచ్చే పండుగ హిందువులు జరుపుకునే తొలి పండుగ ఏకాదశి నుండి పిల్లలకు ప్రారంభమవుతుందని వివరించారు. ఈ సందర్భంగా పిల్లలందరూ సాంప్రదాయ దుస్తులలో వచ్చి గోరింటాకు పెట్టుకొంటూ ఆనందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు అందరూ మరియు వివిధ రకాల సంస్కృతి కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ఉన్నారు.
పోస్ట్ పాఠశాలలో గోరింటాకు సంబరాలు మొదట కనిపించింది నవతెలంగాణ.

