- కేంద్ర మంత్రిశివరాజ్ సింగ్ చౌహాన్ కు
- ఎంపీ రఘునందన్ రావు వినతి
హైదరాబాద్, వెలుగు: యాసంగిలో రైతులు పండించిన పొద్దుతిరుగుడు పంటను పూర్తి స్థాయిలో మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వివరించారు. మార్కెట్లో ధరలు పడిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి పొద్దుతిరుగుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “‘పొద్దుతిరుగుడు’ను మద్దతు ధరకే కొనాలి : ఎంపీ రఘునందన్ రావు”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

