– ప్రకటన –
నవతెలంగాణ- జుక్కల్
వారి కంఠాలి తాండ ఎంపి యూపీపీఏస్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు తన అమ్మాయిని దోస్పల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలోనే శనివారం నాడు అడ్మిషన్ జరిగిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా దోస్త్ పల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బొద్దిని ప్రియాంక అనే ఉపాధ్యాయిని తన 4 సంవత్సరాలు నిండిన అమ్మాయి కనిష్కాను వారి దోస్త్ పల్లి ప్రాథమిక పాఠశాలలో యూకేజీలో చేయడం జరిగింది. అడ్మిషన్ ఫార్మ్ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందజేయడం జరిగింది. దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలోని ప్రజలలో & తల్లిదండ్రులలో కనీసం ఒక దానాత్మక ధోరణి పెరుగుతుందని అందుకే ప్రియాంక మేడం తన అమ్మాయిని మా పాఠశాలలో చేర్పించడం శుభసూచకమని ప్రధానోపాధ్యాయుడు. పాఠశాల తల్లిదండ్రులు & గ్రామ సర్పంచ్ మారుతి బొద్దిని ప్రియాంక మేడంని అభినందించడం జరిగింది.
– ప్రకటన –

