తెలంగాణ:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ )కి 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి. సింగరేణి అధికారులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు.
బాల్క సుమన్ పై సెక్షన్లు 326(g), 351(3), 353(1)(b),r/w 55, r/w 61(2)(a) BNS,4 PDPPA యాక్ట్ ప్రకారం కేసు నమోదు పరిచిన పోలీసులు.14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి.దీంతో చంచల్ గూడ జైలుకి బాల్క సుమాన్ ని తరలించిన పోలీసులు.

