నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రథం గల్లి గోశాల ప్రక్కన రోడ్డుపైన చెత్తచెదారం డంప్ చేయడంతో గోశాల ఆవరణ ప్లాస్టిక్ కవర్లు తిని ప్రాణ హాని కలిగించే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మూగజీవాల రక్షణార్థం చెత్తను గోశాల పక్కన వేయకుండా వారు విజ్క్షప్తి చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మన గ్రామాన్ని మనమే శుభ్రంగా ఉంచుకుందామని, మూగ జీవాలను కాపాడుకుందానమి వారు ఈ సందర్భంగా.
పోస్ట్ మూగజీవాలకు పొంచి ఉన్న ముప్పు మొదట కనిపించింది నవతెలంగాణ.

