G7 Summit: ఆ మధ్య మన ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ వెళ్ళినప్పుడు.. ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ తో సర్ప్రైజ్ చేశారు. ఇటలీ ప్రధాని మేలోనికి దానిని ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆ చాక్లెట్ బ్రాండ్ పేరు మెలోడీ. ఆమె పేరు మెలోడీ కాబట్టి మెలోడీ చాక్లెట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. దానికి ఆమె కూడా సంతోషం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ మెలోడీ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత మెలోడీ చాక్లెట్ల విక్రయాలు కూడా మనదేశంలో పెరిగిపోయాయి.
ఇటీవల ఫ్రాన్స్ లో g7 సమ్మిట్ జరిగినప్పుడు ప్రపంచ దేశాల అధినేతల కంటే ఎక్కువగా మోడీతో మాట్లాడింది. ఆయనతో కలిసి ఫోటోలు దిగింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య మరొకసారి ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన చర్చలు సాగాయి. ఇటలీతో భారతదేశానికి వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడేందుకు నరేంద్ర మోడీ అడుగులు వేస్తే.. మేలోని స్వాగతించారు.
మెలోడీ చాక్లెట్లు తీసుకున్నంత స్వీట్ కాదు మెలోనీ. ఎందుకంటే తను ఒక అగ్గి బరాట. ఒక ముక్కలో చెప్పాలంటే శివంగి. ఏకంగా అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ కు కోసి కారం పెట్టింది. ఆమెలో ఇంత ఆగ్రహం పెరగడానికి.. ఆమె ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన నెత్తి మాసిన వ్యాఖ్యలు.
ఇటీవల ఫ్రాన్స్‌లో g7 సమ్మిట్ జరిగినప్పుడు తనతో ఫోటోలు దిగడానికి మెలోని వేడుక గురించి తెలుసా. ఆయన మాట్లాడిన మాటలు గ్లోబల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించారు. ఒక స్వీయ వీడియోలో అమెరికా అధ్యక్షుడికి ఇచ్చి పడేశారు. ” మేము ఎవరితో ఫోటోలు దిగాలని అనుకోలేదు.ఫోటోలు దిగడానికి వేడుకోలేదు.నేను గాని..మా ఇటలీ గాని ఆ పని చేయలేదు.ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు.ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు.ఆయన పశ్చిమ దేశాలలో శత్రువుల మీద చూపించిన గౌరవం కూడా మా మీద లేదు. యూరప్ ప్రాంతంలో ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఈ స్థాయిలో ఇంతవరకు అధ్యక్షుడుగాని ప్రధానమంత్రిగాని ఇవ్వలేదు. పైగా ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో అమెరికా అధ్యక్షుడి పరువు మరోసారి బజారు పాలైంది.
మేలోని ఇటలీకి ప్రధానమంత్రి అయిన తర్వాత తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇతర దేశాల మీద ఇటలీని ఆధారపడే పూర్తిగా తగ్గించారు. ముఖ్యంగా వాణిజ్యాన్ని సరికొత్త దిశలో తీసుకెళ్తున్నారు. అందువల్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమె మీద మండిపడుతున్నారని గ్లోబల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన ఎంవోలు కుదుర్చుకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు మండిపడుతున్నారని.. చివరికి ఆ కోపాన్ని ఇలా బయటపెట్టారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బ్రేకింగ్: డొనాల్డ్ ట్రంప్‌ను పూర్తిగా నాశనం చేసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని!
ఆమె అతని ప్రకటనలు పూర్తిగా కనిపెట్టబడినవి అని పిలుస్తుంది మరియు అతను పశ్చిమ దేశాల శత్రువులను శాంతింపజేసేటప్పుడు మిత్రదేశాలపై దాడి చేయడం చూసి భయపడిపోయింది.
ఆమె క్రూరమైన ఆఖరి హెచ్చరికను అందజేస్తుంది: “ఇటలీ మరియు నేను ఎప్పుడూ అడుక్కోవద్దు.” వాషింగ్టన్ ఒంటరిగా ఉంది! pic.twitter.com/iiS5JXZxiv
— Furkan Gözükara (@FurkanGozukara) జూన్ 19, 2026

