ఆంధ్రప్రదేశ్:అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ( రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి )అరెస్ట్ చేసిన పోలీసులు.టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వెళ్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు.
పోలీసుల తీరుకు నిరసనగా వైసీపీ నేతలు,కార్యకర్తల ధర్నా,పరిస్థితి ఉద్రిక్తం.

