గ్రంథాలయ అధికారిణి అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్లో వేసవి శిక్షణ తరగతుల విద్యార్థులకు ఒక వరం అని గ్రంథాలయ అధికారిణి అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులకు నీతి కథలు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించడం జరిగింది. నీతి కథలు ముకుంద టీచర్ ద్వారా చెప్పించడం జరిగింది. పిల్లలకు రీడింగ్ ను ఎలా చదవాలి అంటే కూడా విద్యార్థులకు తెలియజేశామని. ఈ సమాచారం ముఖ్యఅతిథిగా హరిప్రసాద్ రావడం వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు బిస్కెట్లు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. నేటి ఈ శిక్షణ కార్యక్రమంలో 32 మంది విద్యార్థులు రిసోర్స్ పర్సన్స్ ఇద్దరు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది రాము, శివమ్మ, రమణ నాయక్, గంగాధర్, పాఠకులు, విద్యార్థులు ఉన్నారు.

