– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : హర్మూజ్ జల సంధి గుండా వెళ్లే నౌకలపై కొత్త సేవా రుసుములను విధిస్తామని చైనాలో ఇరాన్ రాయబారి తెలిపారు. అయితే.. ఇటీవల ఘర్షణ సమయంలో ఇరాన్‌కు మద్దతు ఇచ్చిన దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యూహాత్మక జల మార్గం ద్వారా వెళ్లే నౌకల రవాణాను కొత్త ఏర్పాట్లపై ఒమన్‌తో కలిసి ఇరాన్ పనిచేస్తుందని. నౌకలపై రుసుముల ఆలోచనను అమెరికా తిరస్కరించింది.
– ప్రకటన –

