హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ రంగనాధ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాధ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కేసులో హైడ్రా జోక్యం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. ఓ కేసులో హైడ్రా జోక్యాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టుకు హాజరుకావాలని రంగనాథ్‌కు ఆదేశాలు జరా చేసింది. హాజరుకాకుంటే చర్యలకు సిఫార్సు చేసింది హైకోర్టు.
కోర్టు ఉత్తర్వులను…
దీంతో కోర్టు సూచనలతో హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాధ్ సమాఖ్య. ఒక కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైడ్రా థిక్కరించిందని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగానే హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు తిక్కరించారని ప్రశ్నించినట్లు సమాచారం.
వార్తల సారాంశం – హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది

