వడదెబ్బతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలుగురి మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పులకొలిమిలా మారింది. భూపాలపల్లిలో వడదెబ్బతో ఒక్కరోజే నలుగురి మృతి చెందారు. రేగొండ మండలం భాగిర్తిపేటలో యాకూబ్ అనే వ్యక్తి మృతి చెందారు.
ఆహార పదార్థాలతో…
మొగుళ్లపల్లి మండలం పోతుగల్లులో సక్కమ్మ వడదెబ్బ తగిలి మరణించింది. చిట్యాల మండలం చల్లగరిగేలో పోషయ్య కాటారం మండలం శంకరంపల్లిలో సమ్మక్క వడదెబ్బతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి ఎవరూ బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. గృహనిర్మాణాలు నమోదవడానికి తగిన ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

