కోల్‌కతా: ఐపీఎల్ 19 ప్లే ఆఫ్స్ వేళ కేకేఆర్‌కి బిగ్ షాక్ తగిలింది. నాకౌట్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు ముందు ఆ జట్టు స్టార్ ప్లేయర్ అంగ్ క్రిష్ రఘువంశీ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ పరిశీలన కేకేఆర్ మేనేజ్మెంట్ అధికారికంగా ధృవీకరించింది. లీగ్ దశలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రఘువంశీ తీవ్రంగా గాయపడ్డాడు.
గాయం నుంచి కోలుకునేందుకు దాదాపు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీతో కేకేఆర్ తలపడనున్న చివరి లీగ్ మ్యాచ్‌కు రఘువంశీమయ్యాడు. ఈ సీజన్లో కేకేఆర్‌లో కీ రోల్ ప్లే చేసిన రఘువంశీ డూ ఆర్ డై మ్యాచ్ వేళ దూరం కావడం లేదు కతాకు భారీ ఎదురు దెబ్బ.
కేకేఆర్ ప్లే ఆఫ్స్ సినారియో
కేకేఆర్ ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 లీగ్ మ్యాచులు ఆడింది. ఇందులో ఆరు విజయాలు, ఆరు ఓటములు చవిచూసింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. మొత్తం 13 పాయింట్లతో ప్రస్తుత పాయింట్స్ టేబుల్లో ఆరో స్థానంలో ఉంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీతో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాలి.
తమ పంజాబ్, రాజస్థాన్ తమ మ్యాచుల్లో ఓడిపోవాలి. ఒకవేళ రాజస్థాన్ తమ చివరి మ్యాచులో గెలిస్తే కేకేఆర్ నేరుగా ఇంటి దారి పట్టాల్సిందే. ఒకవేళ రాజస్థాన్ తమ లాస్ట్ మ్యాచులో ఓటమి పాలైంది.. కేకేఆర్, పంజాబ్ తమ చివరి మ్యాచుల్లో గెలిస్తే అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం.

