– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ :మల్కాజ్గిరిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఉషారాణి, అరుణ్ భార్య భర్తలు కాగా.. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ ఉంటే తెల్లవారుజామున మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. కాగా 3 నెలల క్రితం అరుణ్ అంబర్పేట్ పరిధిలో తుపాకీతో హల్చల్ ఉన్నట్లు తెలుస్తోంది. పాతబస్తీకి చెందిన స్నేహితుడి ద్వారా తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
– ప్రకటన –

