జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (DMHO) ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల ఆఫ్లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: ల్యాబ్ టెక్నీషియన్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10 + 2)తోపాటు సంబంధిత రంగంలో డిప్లొమా లేదా మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. బీఎస్సీ (ఎంఎల్టీ)/ ఎంఎస్సీ (ఎంఎల్టీ) పూర్తిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎన్టీఈపీ లేదా స్పుటం స్మియర్ మైక్రోస్కోపీలో ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి: 18 నుంచి 46 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 1.
లాస్ట్ డేట్: జులై 8.
సెలెక్షన్ ప్రాసెస్: మెరిట్, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, వయోపరిమితి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. క్వాలిఫయింగ్ ఎగ్జామ్కు 90 మార్కులు, వయోపరిమితికి 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.

