తెలంగాణ:మంత్రి కొండా సురేఖకు తెలియకుండా దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఎండోమెంట్ రివ్యూ నిర్వహించారు కడియం శ్రీహరి.(కడియం శ్రీహరి)స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్‌లో కడియం శ్రీహరి రివ్యూ.
దేవదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ( మంత్రి కొండా సురేఖ ) తీవ్ర అభ్యంతరం.కడియం శ్రీహరిపై స్టేట్ కమాండ్‌కి కాకుండా నేరుగా హైకమాండ్‌కి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ.
తనకు చెప్పకుండా హైకమాండ్‌కి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరా.హైకమాండ్‌కు రాసిన లేఖను బహిర్గతం పరచొద్దని మంత్రి కొండా సురేఖకు మహేష్ కుమార్ గౌడ్ సూచన.

